భారత వాయుసేనలో అగ్నివీర్‌ వాయు ఉద్యోగాలు

ABN , First Publish Date - 2022-10-04T23:05:09+05:30 IST

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత వాయుసేన అగ్నిపథ్‌ యోజనలో భాగంగా అగ్నివీర్‌ వాయు నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది

భారత వాయుసేనలో అగ్నివీర్‌ వాయు ఉద్యోగాలు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత వాయుసేన అగ్నిపథ్‌ యోజనలో భాగంగా అగ్నివీర్‌ వాయు నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఖాళీల భర్తీకి ఐఏఎఫ్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు: ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ - అగ్నివీర్‌ వాయు(01/2023) బ్యాచ్‌

అర్హత: మేథమెటిక్స్‌, ఫిజిక్స్‌, ఇంగ్లీష్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌(10+2)/మూడేళ్ల ఇంజనీరింగ్‌ డిప్లొమా/తత్సమాన ఉత్తీర్ణత. శారీరక దారుఢ్య/వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి. 

వయసు: 23 ఏళ్లు మించకూడదు

ఎంపిక ప్రక్రియ: ఫేజ్‌-1(ఆన్‌లైన్‌ రాత పరీక్ష), ఫేజ్‌-2(ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌, ఏటీ-1 అండ్‌ టెస్ట్‌), ఫేజ్‌-3(మెడికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌) తదితరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా 

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభం: 2022, నవంబరు మొదటివారం

ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహణ: 2023 జనవరి

వెబ్‌సైట్‌: https://agnipathvayu.cdac.in/AV/

Updated Date - 2022-10-04T23:05:09+05:30 IST