కార్గో రవాణాకు ఏఐ ప్రత్యేక విమానాలు

ABN , First Publish Date - 2020-04-03T09:31:26+05:30 IST

కరోనా కారణంగా భారత్‌లో ఆగిపోవాల్సి వచ్చిన బ్రిటన్‌ వాసుల్ని వారి స్వదేశానికి తరలించేందుకు లండన్‌కు ప్రత్యేక విమానాల్ని నడపాలని ఎయిర్‌ ఇండియా (ఏఐ)...

కార్గో రవాణాకు ఏఐ ప్రత్యేక విమానాలు

కరోనా కారణంగా భారత్‌లో ఆగిపోవాల్సి వచ్చిన బ్రిటన్‌ వాసుల్ని వారి స్వదేశానికి తరలించేందుకు లండన్‌కు ప్రత్యేక విమానాల్ని నడపాలని ఎయిర్‌ ఇండియా (ఏఐ) నిర్ణయించింది. ఈ శనివారం నుంచి ఏడో తేదీ వరకూ నాలుగుసార్లు విమానాలు తిరగనున్నట్లు ప్రకటించింది. అయితే.. అక్కడ చిక్కుకుపోయిన భారతీయుల్ని వెనక్కి తీసుకురావడం లేదని.. తిరుగుప్రయాణంలో విమానాలు ఖాళీగా వస్తాయని ఏఐ తెలిపింది.

Updated Date - 2020-04-03T09:31:26+05:30 IST