డెయిరీ ఫెడరేషన్‌ ఎండీగా అహ్మద్‌బాబు

ABN , First Publish Date - 2020-10-01T09:15:36+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ డెయిరీ డెవల్‌పమెంట్‌ సహకార సమాఖ్య మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఐఏఎస్‌ అధికారి అహ్మద్‌ బాబును నియమించారు...

డెయిరీ ఫెడరేషన్‌ ఎండీగా అహ్మద్‌బాబు

అమరావతి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ డెయిరీ డెవల్‌పమెంట్‌ సహకార సమాఖ్య మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఐఏఎస్‌ అధికారి అహ్మద్‌ బాబును నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - 2020-10-01T09:15:36+05:30 IST