కాబూల్‌లో అఫ్ఘానిస్థాన్ అధ్యక్షుడి బంధువు హత్య!

ABN , First Publish Date - 2020-07-05T02:08:07+05:30 IST

అఫ్ఘానిస్థాన్ అధ్యక్షుడు అఫ్రాఫ్ ఘానీ ఇంట శనివారం నాడు విషాదం చోటుచేసుకుంది.

కాబూల్‌లో అఫ్ఘానిస్థాన్ అధ్యక్షుడి బంధువు హత్య!

కాబూల్: అఫ్ఘానిస్థాన్ అధ్యక్షుడు అఫ్రాఫ్ ఘానీ ఇంట శనివారం నాడు విషాదం  చోటుచేసుకుంది. ఆయన బంధువు హత్యకు గురయ్యాడు. కాబూల్‌లో ఉంటున్న ఆయన్ను ఇంట్లోనే కాల్చి చంపేశారని స్థానిక మీడియాలో వార్త వెలువడింది. బుల్లెట్ గాయల్తో ఆయన తన ఇంట్లోనే విగత జీవుడై పడి ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఈ దారుణం వెనుక ఎవరున్నదీ ఇంకా తెలియాల్సి ఉంది. 

Updated Date - 2020-07-05T02:08:07+05:30 IST