అనుబంధ ఫీజును రద్దు చేయాలి: కాలేజీల సంఘం

ABN , First Publish Date - 2021-05-15T08:13:51+05:30 IST

ఇంటర్‌ బోర్డు పెంచిన అనుబంధ గుర్తింపు ఫీజును రద్దు చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీల సంఘం కోరింది.

అనుబంధ ఫీజును రద్దు చేయాలి: కాలేజీల సంఘం

హైదరాబాద్‌, మే 14(ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ బోర్డు పెంచిన అనుబంధ గుర్తింపు ఫీజును రద్దు చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీల సంఘం కోరింది. సంఘం ప్రతినిధులు శుక్రవారం ఆమెను కలిసి వినతిపత్రం అందజేశారు. 

Updated Date - 2021-05-15T08:13:51+05:30 IST