రేపటి నుంచి ఇంటర్‌లో ప్రవేశానికి అడ్మిషన్లు

ABN , First Publish Date - 2020-08-02T10:12:41+05:30 IST

జూనియర్‌ ఇంటర్‌లో సోమవారం నుంచి ప్రవేశాలు జరగనున్నామని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ జూనియర్‌ ..

రేపటి నుంచి ఇంటర్‌లో ప్రవేశానికి అడ్మిషన్లు

కోటబొమ్మాళి, ఆగస్టు 1: జూనియర్‌ ఇంటర్‌లో సోమవారం నుంచి ప్రవేశాలు జరగనున్నామని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ కె.దుర్గాప్రసాద్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  ప్రభుత్వ కళాశాలలో జూనియర్‌ ఇంటర్‌లో వివిధ గ్రూపుల్లో చదువుకొనాలనే విద్యార్థులు పదో తరగతి హాల్‌ టికెట్‌తో పపాటు  ఆధార్‌ కార్డు జిరాక్స్‌ పట్టుకొని కళాశాలకు రావాలని సూచించారు.  మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటిం చాలని సూచించారు.


Updated Date - 2020-08-02T10:12:41+05:30 IST