Abn logo
Sep 28 2021 @ 17:10PM

తెలుగు అకాడమీతో లక్షలాది మంది విద్యార్థులకు లబ్ధి: మంత్రి సురేష్

అమరావతి: పోటీ పరీక్షల్లో తెలుగు విద్యార్థులు తెలుగు అకాడమీ పుస్తకాలపై ఆధార పడుతున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ మెరుగైన సేవలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుందని తెలిపారు. తెలుగు అకాడమీతో లక్షలాది మంది విద్యార్థులు లబ్ధి పొందుతారని పేర్కొన్నారు. తిరుపతి కేంద్రంగా తెలుగు అకాడమీ పనిచేస్తుందన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption