Abn logo
Apr 17 2021 @ 00:53AM

పల్లె ప్రకృతివనాన్ని పరిశీలించిన అడిషనల్‌ కలెక్టర్‌

దిలావర్‌పూర్‌, ఏప్రిల్‌ 16 : మండల కేంద్రంలోని పల్లెప్రకృతివనాన్ని శుక్ర వారం అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే పరిశీలించారు. ప్రకృతి వనం పక్కనే ఏర్పాటు చేయనున్న ఓపెన్‌ జిమ్‌ స్థలాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సర్పంచ్‌ వీరేష్‌ కుమార్‌, ఎంపీడీవో మోహన్‌రెడ్డి, ఎంపీవో అజీజ్‌ఖాన్‌, గ్రామ పంచాయతీ ఈవో భూపాల్‌ రెడ్డి, తదితరులు ఉన్నారు. 

Advertisement
Advertisement