కలెక్టర్‌ను కలిసి మొక్కను అందజేస్తున్న శ్రీవత్స
వరంగల్ కలెక్టరేట్, జనవరి 22: వరంగల్ జిల్లా అడి షనల్ కలెక్టర్‌గా నియమితులైన శ్రీవత్స శనివారం బాధ్యత లు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ గోపిని మర్యా దపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సంద ర్భంగా కలెక్టర్ శ్రీవత్సను అభినందించారు. కార్యక్రమంలో మరో అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ పాల్గొన్నారు.