Abn logo
Jun 3 2020 @ 12:22PM

మరోసారి నెటిజన్లను ఫిదా చేసిన అదా!

`హార్ట్‌ఎటాక్`, `క్షణం` వంటి సినిమాలతో తెలుగునాట గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అదాశర్మ ప్రస్తుతం బాలీవుడ్‌లో ప్రయత్నాలు చేస్తోంది. వెబ్‌సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్‌లు చేస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన హాట్ హాట్ ఫొటలోను పోస్ట్ చేస్తోంది. 


మార్షల్ ఆర్ట్స్, జిమ్నాస్టిక్స్ చేస్తున్న వీడియోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంటోంది. తాజాగా అదా ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్‌లో పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాత్రిపూట ఎలా నిద్రపోవాలో చూపుతూ ఓ అదా ఓ వీడియోను పోస్ట్ చేసింది. `అదా ట్యాలెంట్ సూపర్` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 


♬ original sound -bollywood.mirror


Advertisement
Advertisement
Advertisement