అపస్మారకస్థితిలో సినీ నటుడు నర్సింగ్‌

ABN , First Publish Date - 2020-04-10T07:13:19+05:30 IST

సినీ నటుడు నర్సింగ్‌ యాదవ్‌ ఇంట్లో జారి పడి తీవ్రంగా గాయపడ్డాడు. కోఠిలోని నివాసంలో గురువారం సాయంత్రం జారిపడ్డ ఆయన అపస్మారక స్థితికి వెళ్లారు.

అపస్మారకస్థితిలో సినీ నటుడు నర్సింగ్‌

బంజారాహిల్స్‌, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): సినీ నటుడు నర్సింగ్‌ యాదవ్‌ ఇంట్లో జారి పడి తీవ్రంగా గాయపడ్డాడు. కోఠిలోని నివాసంలో గురువారం సాయంత్రం జారిపడ్డ ఆయన అపస్మారక స్థితికి వెళ్లారు. కుటుంబ సభ్యులు వెంటనే సోమాజిగూడ యశోద ఆస్పత్రికి తరలించారు. బీపీ, షుగర్‌ పెరగడంతో వైద్యులు ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సను అందిస్తున్నారు.

Updated Date - 2020-04-10T07:13:19+05:30 IST