ఐక్యవేదిక అధ్యక్షుడికి జోగినాయుడు పరామర్శ

ABN , First Publish Date - 2021-09-18T05:40:46+05:30 IST

భానుగుడి (కాకినాడ), సెప్టెంబరు 17: 93 కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు మాకిరెడ్డి భాస్కర్‌ గణే్‌షబాబును సినీ నటుడు జోగినాయుడు శుక్రవారం పరామర్శించారు. గణే్‌షబాబు తల్లి మృతిచెందడంతో ఆయనను కలిసి జోగినాయుడు ధైర్యం చెప్పారు. మాకిరెడ్డి కుటుంబానికి

ఐక్యవేదిక అధ్యక్షుడికి జోగినాయుడు పరామర్శ
గణేష్‌బాబును పరామర్శించిన జోగి నాయుడు

భానుగుడి (కాకినాడ), సెప్టెంబరు 17:  93 కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు మాకిరెడ్డి భాస్కర్‌ గణే్‌షబాబును సినీ నటుడు జోగినాయుడు శుక్రవారం పరామర్శించారు. గణే్‌షబాబు తల్లి మృతిచెందడంతో ఆయనను కలిసి జోగినాయుడు ధైర్యం చెప్పారు. మాకిరెడ్డి కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. 

Updated Date - 2021-09-18T05:40:46+05:30 IST