అనధికార లేఅవుట్లపై చర్యలు

ABN , First Publish Date - 2021-05-13T05:18:57+05:30 IST

అనధికార లేఅవుట్లపై చర్యలు

అనధికార లేఅవుట్లపై చర్యలు
అనధికార లేఅవుట్ల వివరాలను నోటీసుబోర్డులో పెడుతున్న అధికారులు

ఫనగరపంచాయతీ కమిషనర్‌ రామారావు

పాలకొండ:  అనధికార లేఅవుట్లు ఏర్పాటుచేస్తే డీటీసీపీ  నియమావళి ప్రకా రం కఠిన చర్యలు తప్పవని  కమిషనర్‌ నడిపేన రామా రావు హెచ్చరించారు. బుధవా రం నగరపంచాయతీ కార్యాల యంలోని నోటీసు బోర్డులో అనధికార లేఅవుట్‌ వివరాలు ఏర్పాటుచేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ నగర పంచాయతీ పరిధిలో 19 అనధికార లేఅవుట్లు గుర్తించామని, వీటిని లేఅవుట్‌ అప్రూవల్‌ కోసం గుంటూరులోని  డైరెక్టర్‌ ఆఫ్‌టౌన్‌ అండ్‌ కంట్రీప్లానింగ్‌కు పం పించామని తెలిపారు. ఇందులో మూడు లేఅవుట్లకు డాక్యుమెంట్లు సరైనవి జతచే యాలని సూచించడంతో వివరాలతో పూర్తి నివేదిక పంపించామని చెప్పారు. 

Updated Date - 2021-05-13T05:18:57+05:30 IST