ఇన్‌స్పైర్‌ నామినేషన్లు పూర్తిచేయనివారిపై చర్యలు

ABN , First Publish Date - 2020-09-26T10:20:17+05:30 IST

ఇన్‌స్పైర్‌ అవార్డుల నామినేషన్‌ గడువు ఐదు రోజులే ఉందని, జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల హెచ్‌ఎంలు

ఇన్‌స్పైర్‌ నామినేషన్లు పూర్తిచేయనివారిపై చర్యలు

వరంగల్‌ అర్బన్‌ ఎడ్యుకేషన్‌, సెప్టెంబరు 25: ఇన్‌స్పైర్‌ అవార్డుల నామినేషన్‌ గడువు ఐదు రోజులే ఉందని, జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు నామినేషన్లు పూర్తిచేయాలని డీఈవో కె.నారాయణరెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిర్ణీత గడువులోగా నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేయని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, యాజమాన్యాలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈనెల 30 లోపు ఇన్‌స్పైర్‌ నామినేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని డీఈవో ఆదేశించారు. 

Updated Date - 2020-09-26T10:20:17+05:30 IST