ట్రంప్‌ 2.0లా జగన్‌రెడ్డి వ్యవహారం: అచ్చెన్నాయుడు

ABN , First Publish Date - 2020-12-05T23:26:00+05:30 IST

ట్రంప్‌ 2.0లా జగన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని టీడీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. స్థానిక ఎన్నికలపై..

ట్రంప్‌ 2.0లా జగన్‌రెడ్డి వ్యవహారం: అచ్చెన్నాయుడు

అమరావతి: ట్రంప్‌ 2.0లా జగన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని టీడీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. స్థానిక ఎన్నికలపై అసెంబ్లీలో ఏకపక్ష తీర్మానం చేయడం సిగ్గుచేటన్నారు. ఎలక్షన్‌ ఫోబియాతో  వైసీపీ నేతలు వణుకుతున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో ఒక్కరోజైనా సీఎం, మంత్రులు మాస్క్‌లు పెట్టుకోలేదన్నారు. కరోనాపై సీఎం, మంత్రుల మాటలు హాస్యాస్పదమని అచ్చెన్నాయుడు విమర్శించారు. 


Updated Date - 2020-12-05T23:26:00+05:30 IST