ఆ వ్యక్తిత్వం జగన్‌కు లేదు: అచ్చెన్నాయుడు

ABN , First Publish Date - 2021-01-15T17:01:44+05:30 IST

ఆ వ్యక్తిత్వం జగన్‌కు లేదు: అచ్చెన్నాయుడు

ఆ వ్యక్తిత్వం జగన్‌కు లేదు: అచ్చెన్నాయుడు

అమరావతి: దిగజారుడు రాజకీయాలు జగన్‌ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్యని టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు విమర్శించారు. గోవును అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం జగన్ రెడ్డికి తగదని సూచించారు. ఏ మతాన్నీ ప్రశాంతంగా ఉండనిచ్చే వ్యక్తిత్వం జగన్‌కు లేదని మండిపడ్డారు. విగ్రహాలు ధ్వంసం చేయించి మరో వైపు పూజల్లో పాల్గొంటున్నారని విమర్శించారు. 


Updated Date - 2021-01-15T17:01:44+05:30 IST