సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న ఆచారి
ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను శనివారం జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు, బీజేపీ జాతీయ నాయకుడు తల్లోజు ఆచారి ఆదిత్యనాథ్‌కు బేగంపేట విమానాశ్రయంలో ఆచారి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. పూలమాలలు, శాలువాలతో ఆయనను సత్కరించారు. - ఆమనగల్లు