ఖమ్మం: జిల్లాలోని పాలేరు కట్టపై పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్ను డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. హైదరాబాద్ నుంచి భద్రాచలం పట్టణానికి బస్ వెళుతోంది. అయితే ప్రయాణికులంతా సురక్షితంగా బయట పడ్డారు.
ఇవి కూడా చదవండి