విశాఖ: నగరంలోని అచ్యుతాపురం సెజ్‌లోని అభిజిత్ ఫెర్రో అల్లాయిస్లో ప్రమాదం జరిగింది. గ్యాస్ క్లీనింగ్ ప్లాంట్ నుంచి గ్యాస్ లీక్ అయింది. ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.