Abn logo

బటర్‌మిల్క్‌ ఫ్రెడ్‌ చికెన్

కావలసిన పదార్థాలు: చికెన్‌- ఒక కేజీ (పెద్ద ముక్కలుగా కట్‌ చేయించుకోవాలి), మజ్జిగ- రెండు కప్పులు, మైదా- ఒక కప్పు, సోడా ఉప్పు- అర టీ స్పూను, కారం- ఒక టీ స్పూను, మిరియాల పొడి- అర టీ స్పూను, వెల్లుల్లి ముద్ద- అర టీ స్పూను, నూనె- వేగించడానికి సరిపడా, ఉప్పు- తగినంత.

 
తయారీ విధానం: చికెన్‌ను కడిగి మజ్జిగలో కొద్దిగా ఉప్పు వేసి గంటసేపు నానబెట్టాలి. తర్వాత మైదాలో కారం, సోడా ఉప్పు, మిరియాల పొడి, వెల్లుల్లి ముద్ద, తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో చికెన్‌ ముక్కలను మరో పదినిమిషాలు నానబెట్టాలి. తర్వాత బాణలిలో నూనెపోసి వేడెక్కాక చికెన్‌ ముక్కలను దోరగా కాల్చుకోవాలి.

కరోనా కాలం..చికిత్సకు భయం గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలిరైతులకు అండగా నిలుస్తున్న ప్రభుత్వంఅభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలుచెరువులు భద్రమేనా?భర్తను కొడవలితో నరికి చంపిన భార్యబాలామృతం పంపిణీ రైతుల అభ్యున్నతే సీఎం కేసీఆర్‌ లక్ష్యంగ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికే ‘ఉపాధి’ పనులుపర్యాటక కేంద్రంగా మొసళ్ల అభయారణ్యం
Advertisement
d_article_rhs_ad_1
Advertisement