Abn logo

గుమ్మడి కాయ కొబ్బరి పచ్చడి

కావలసిన పదార్థాలు: గుమ్మడికాయ - 300 గ్రా., పచ్చికొబ్బరి తురుము - 1 కప్పు, ఎండుమిర్చి - 6, ఆవాలు - 2 టీ స్పూన్లు, చింతపండు గుజ్జు - 1 టేబుల్‌ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, ఇంగువ - చిటికెడు, పసుపు - అర టీ స్పూను, నూనె - 2 టీ స్పూన్లు, కరివేపాకు - 4 రెబ్బలు.
తయారుచేసే విధానం: పచ్చికొబ్బరి, నాలుగు ఎండుమిర్చీలు, ఆవాలు కలిపి మెత్తగా రుబ్బాలి. ఒక పాత్రలో గుమ్మడి ముక్కలు, చింతపండు గుజ్జు, ఉప్పు, పసుపుతో పాటు అరకప్పు నీరు పోసి చిన్నమంటపై 10 నిమిషాలు ఉడికించాలి. పచ్చికొబ్బరి మిశ్రమాన్ని ఉడుకుతున్న గుమ్మడి ముక్కల్లో కలిపి నీరు ఇంకిపోయే వరకు ఉంచాలి. తర్వాత ఎండుమిర్చి, ఆవాలు, కరివేపాకు, ఇంగువతో పెట్టిన తాలింపు కలపాలి.


రైతు బజార్‌ను మూయించిన కలెక్టర్‌

గిరిజన బాలుడి అదృశ్యం

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బంద్‌

‘లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలి’

విద్యుదాఘాతంతో బాలుడి మృతి

కొనసాగుతున్న కరోనా బంద్‌

కరోనా ఎఫెక్ట్‌.. పెళ్లి వాయిదా

ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలి

యువకుడిని రిమ్స్‌కు తరలించిన అధికారులు

గ్రామాలకు దారులు బంద్‌
Advertisement
d_article_rhs_ad_1

నవ్య