Abn logo

గుమ్మడి కాయ బెల్లం పచ్చడి

కావలసిన పదార్థాలు: గుమ్మడికాయ - 250 గ్రా., చింతపండు - ఉసిరికాయంత, పసుపు - చిటికెడు, బెల్లం - 2 టీ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత. పేస్టు కోసం: పచ్చికొబ్బరి తురుము - అరకప్పు, పచ్చిమిర్చి - 2. తాలింపు కోసం: నూనె - 1 టీ స్పూను, ఆవాలు - అర టీ స్పూను, మెంతులు - పావు టీ స్పూన్లు, ఎండు మిర్చి - 1, కరివేపాకు - 4 రెబ్బలు.
తయారుచేసే విధానం: చింతపండు గుజ్జు తీయాలి. గుమ్మడి కాయను తొక్కతీసి అరంగుళం ముక్కలుగా తరగాలి. అరకప్పు నీటిలో చింతపండు గుజ్జు, గుమ్మడి ముక్కలు, పసుపు, ఉప్పు వేసి ఉడికించాలి. ఈలోపు కొబ్బరి తురుము, పచ్చిమిర్చి మెత్తగా రుబ్బి గుమ్మడి ముక్కల్లో వేయాలి. తర్వాత బెల్లం పొడి కలిపి దించేసి, చల్లారిన తర్వాత తాలింపు కలపాలి. ఈ పచ్చడి అన్నంతో బాగుంటుంది. 


రైతు బజార్‌ను మూయించిన కలెక్టర్‌

గిరిజన బాలుడి అదృశ్యం

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బంద్‌

‘లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలి’

విద్యుదాఘాతంతో బాలుడి మృతి

కొనసాగుతున్న కరోనా బంద్‌

కరోనా ఎఫెక్ట్‌.. పెళ్లి వాయిదా

ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలి

యువకుడిని రిమ్స్‌కు తరలించిన అధికారులు

గ్రామాలకు దారులు బంద్‌
Advertisement
d_article_rhs_ad_1

నవ్య