ఆరెంజ్‌ జామ్‌

కావలసిన పదార్థాలు: ఆరెంజ్‌లు - 8, నిమ్మకాయలు - 2, పంచదార, నీరు - ఆరెంజ్‌ గుజ్జుకి సమాన కొలత.
తయారుచేసే విధానం: ఆరెంజ్‌ పండ్ల తొక్క (సన్నగా) గీరి పక్కనుంచాలి. తర్వాత గింజలు తీసిన ఆరెంజ్‌ గుజ్జులో నిమ్మరసం, నీరు, ఒక టేబుల్‌ స్పూను తొక్క తురుము కలిపి అన్నీ సగమయ్యేవరకు మరిగించాలి. తర్వాత మంట తగ్గించి పంచదార వేసి, కలుపుతూ తీగపాకం రాగానే దించేయాలి. వేడిగా ఉన్నప్పుడే గాజు సీసాల్లో పోసి మూత పెట్టి చల్లారిన తర్వాత ఫ్రిజ్‌లో పెట్టాలి.

జిల్లాలో అకాలవర్షంకొవిడ్‌ మృతదేహాల అంత్యక్రియలకు ప్రత్యేక వైకుంఠరథంపార్‌పెల్లి వద్ద ట్రాక్టర్‌ కింద పడి పదేళ్ల బాలుడి మృతిఅదనపు విద్యుత్‌చార్జీల వసూళ్లను నిలిపివేయాలికోతుల నియంత్రణకు కరోనా దెబ్బఈ నెల 15 వరకు రాత్రి కర్ఫ్యూపంట ఉత్పత్తుల విక్రయ కేంద్రం ప్రారంభంకొనసాగుతున్న ఇంటింటి సర్వేబోథ్‌ ఆసుపత్రిలో అర్ధరాత్రి రచ్చ!ఇక్కడ నిల్‌..అక్కడ ఫుల్‌!
Advertisement
Advertisement