మలై కుల్ఫీ

ABN , First Publish Date - 2016-08-29T19:13:29+05:30 IST

చిక్కటి పాలు- ఒకటిన్నర కప్పు, కండెన్స్‌డ్‌ మిల్క్‌- పావు కప్పు, పాలపొడి- ఒక టీ స్పూను, యాలకుల పొడి- అర టీ స్పూను.

మలై కుల్ఫీ

కావలసిన పదార్థాలు: చిక్కటి పాలు- ఒకటిన్నర కప్పు, కండెన్స్‌డ్‌ మిల్క్‌- పావు కప్పు, పాలపొడి- ఒక టీ స్పూను, యాలకుల పొడి- అర టీ స్పూను.

 
తయారీ విధానం: ఒక బాణలిలో పాలు, కండెన్స్‌డ్‌ మిల్క్‌, పాల పొడి కలిపి మరిగించాలి. తర్వాత యాలకుల పొడి వేయాలి. దగ్గరికి అయ్యేదాకా పదినిమిషాల సేపు మరిగించాలి. తర్వాత పొయ్యి మీద నుంచి దింపేసి, చల్లారనివ్వాలి. తర్వాత గ్లాసుల్లో పోసుకొని ఫ్రిజ్‌లో పెట్టి, గడ్డ కట్టేదాకా ఉంచాలి.

Updated Date - 2016-08-29T19:13:29+05:30 IST