Abn logo

పాండ్‌ కేక్‌

కావలసిన పదార్థాలు
 
అన్‌ సాల్టెడ్‌ బటర్‌ - 340 గ్రా., పంచదార - 600 గ్రా., గుడ్లు - 5, మైదా - 375 గ్రా., బేకింగ్‌ పౌడర్‌ - అర టీ స్పూను, పాలు - ఒక కప్పు, వెనీలా - 2 టీ స్పూన్లు, నిమ్మరసం - ఒక టీ స్పూను.
తయారుచేసే విధానం
 
ట్యూబ్‌ పాన్‌ లోపలివైపు నూనెతో రుద్ది పక్కనుంచాలి. ఒక బౌల్‌లో మైదా, బేకింగ్‌ పౌడర్‌ కలిపి ఉంచాలి. మరో బౌల్‌లో క్రీమ్‌, బటర్‌ మిక్స్‌ చేసి మెల్లమెల్లగా పంచదార వేసి గిలకొట్టాలి. తర్వాత గుడ్ల సొన వేసి మరోసారి గిలకొట్టాలి. వెనీలా, నిమ్మరసంతో పాటు పాలు కూడా కలపాలి. ఇప్పుడు మైదా మిశ్రమం వేసి బాగా కలిపాలి. ఈ మిశ్రమాన్ని ట్యూబ్‌ పాన్‌లో పోసి గంటపాటు 350 సెం. డిగ్రీల వద్ద ప్రీహీట్‌ చేసిపెట్టుకున్న ఓవెన్‌లో 10 నిమిషాలు లేదా, తడి పోయేవరకు బేక్‌ చేసి తీసి చల్లారనివ్వాలి.

అందుబాటులోకి అన్ని బస్సు సర్వీస్‌లుజాతీయ ఉపకార వేతనాలకు 32 మంది ఎంపికఎన్టీఆర్‌ సేవలు మరువలేనివి సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలివైకుంఠధామాల నిర్మాణానికి అడ్డంకులుఈసారైనా పూర్తయ్యేనా..?‘రైతు సమస్యలు తెలుసుకుంటే ఉలికిపాటు దేనికి?’రేవంత్‌ అంటే ఎందుకు భయం?చెక్‌డ్యామ్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపనఅభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయండి
Advertisement
d_article_rhs_ad_1
Advertisement