Abn logo

జింజర్‌ కప్‌ కేక్స్‌

v id="pastingspan1">కావలసినవి
 
వెనీలా కేక్‌మిక్స్‌ డబ్బా-ఒకటి, మజ్జిగ- అరకప్పు, మొలాసిస్‌- అరకప్పు, వెజిటబుల్‌ ఆయిల్‌- ముప్పావు కప్పు, గుడ్లు- 4 (పెద్దవి), అల్లం- ఒకటిన్నర టీస్పూను, దాల్చినచెక్క పొడి- అర టీస్పూను, జాజికాయ పొడి- పావు టీస్పూను.
 
తయారీ విధానం
 
పేపర్‌ మఫిన్‌ లైనర్స్‌తో ఉన్న కప్స్‌ను రెడీగా ఉంచుకోవాలి. కేక్‌ మిక్స్‌తో పాటు అన్నింటినీ ఒక పెద్ద గిన్నెలో వేసి బాగా కలపాలి. రీ సీలబుల్‌ పేపర్‌ బ్యాగులో ఈ మిశ్రమాన్ని పోయాలి. కింది భాగంలో చిన్న రంధ్రం చేసి అందులోంచి పిండిని మఫిన్‌ కప్స్‌లో 2/3 వంతు వరకూ నింపాలి. ఒవెన్‌లో 20 నిమిషాలపాటు బేక్‌ చేయాలి. తర్వాత కేక్స్‌ను చల్లారనివ్వాలి.

దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలివైభవంగా లక్ష దీపోత్సవంకోతుల నియంత్రణేది ? ఒమైక్రాన్‌ రాకుండా జాగ్రత్త వహించాలివ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలివాక్సినేషన్‌పై ప్రత్యేక దృష్టి శాంతి భద్రతల పరిరక్షణకే నిర్బంధ తనిఖీలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న పాలకులు ఫీడింగ్‌ చాంబర్‌కు జాతీయస్థాయి అవార్డు దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి
Advertisement