మామిడి, బెల్లంతో..

ABN , First Publish Date - 2018-05-09T19:45:11+05:30 IST

మామిడి పండ్లు (ముక్కలు తరిగి) - రెండు కప్పులు, పెరుగు - ఒక కప్పు, బెల్లం తరుగు - అర కప్పు...

మామిడి, బెల్లంతో..

కావలసినవి
 
మామిడి పండ్లు (ముక్కలు తరిగి) - రెండు కప్పులు, పెరుగు - ఒక కప్పు, బెల్లం తరుగు - అర కప్పు.
 
తయారీవిధానం
 
మిక్సీ జార్‌లో పైన చెప్పిన అన్ని పదార్థాలను వేయాలి. ఒక కప్పు చల్లటి మంచి నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. తయారైన డ్రింక్‌ను ఫ్రిజ్‌లో ఒక గంట పాటు ఉంచి తాగేయాలి.

Updated Date - 2018-05-09T19:45:11+05:30 IST