కొబ్బరి పైనాపిల్ జ్యూస్

ABN , First Publish Date - 2017-03-11T20:30:38+05:30 IST

కావలసిన పదార్థాలు కొబ్బరి నీళ్లు- 2 కప్పులు, పైనాపిల్‌ ముక్కలు- రెండు కప్పులు, కొబ్బ

కొబ్బరి పైనాపిల్ జ్యూస్

కావలసిన పదార్థాలు
 
కొబ్బరి నీళ్లు- 2 కప్పులు, పైనాపిల్‌ ముక్కలు- రెండు కప్పులు, కొబ్బరి తురుము- అర కప్పు, నిమ్మరసం- ఒకటిన్నర టేబుల్‌ స్పూను, తేనె- ఒక టేబుల్‌ స్పూను.

తయారీ విధానం
 
కొబ్బరి నీళ్లతో పైనాపిల్‌ ముక్కలను, కొబ్బరి తురుమును మెత్తగా రుబ్బుకుని వడపోసుకోవాలి. తర్వాత నిమ్మరసం, తేనె వేసి కలుపుకోవాలి అంతే.. ఇది చాలా తేలికగా చేసేయొచ్చు.

Updated Date - 2017-03-11T20:30:38+05:30 IST