ఠండాయ్‌

ABN , First Publish Date - 2017-03-11T20:29:35+05:30 IST

కావలసిన పదార్థాలు బాదం- ఒక కప్పు, పిస్తా- ఒక కప్పు, పాలు- 3 కప్పులు, యాలకుల పొడి- ఒక టీ స్పూను,

ఠండాయ్‌

కావలసిన పదార్థాలు

బాదం- ఒక కప్పు, పిస్తా- ఒక కప్పు, పాలు- 3 కప్పులు, యాలకుల పొడి- ఒక టీ స్పూను, రోజ్‌ వాటర్‌- 2 టీ స్పూన్లు, కుంకుమ పువ్వు- కొద్దిగా, ఐస్‌ ముక్కలు- తగినన్ని, చక్కెర- తగినంత.
 
తయారీ విధానం
బాదం, పిస్తాలను కలిపి కొన్ని పాలు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత ఐస్‌ ముక్కలు, మిగిలిన పదార్థాలన్నిటినీ వేసి బాగా కలుపుకోవాలి. పైన కుంకుమ పువ్వు, బాదం ముక్కలు, పిస్తా తురుము జల్లి తాగితే చల్లగా చాలా బాగుంటుంది.

Updated Date - 2017-03-11T20:29:35+05:30 IST