అల్లం+దానిమ్మ గింజలతో...

ABN , First Publish Date - 2018-04-25T17:25:31+05:30 IST

దానిమ్మ గింజలు - మూడుకప్పులు, అల్లం - చిన్న ముక్క(పొట్టు తీసి, తురిమి), ఉప్పు, చాట్‌...

అల్లం+దానిమ్మ గింజలతో...

కావలసినవి
దానిమ్మ గింజలు - మూడుకప్పులు, అల్లం - చిన్న ముక్క(పొట్టు తీసి, తురిమి), ఉప్పు, చాట్‌ మసాలా పొడి - రుచికి సరిపడా.
 
తయారీవిధానం
 
జ్యూసర్‌లో దానిమ్మ గింజలు, అల్లం ముక్కలు వేయాలి. కొన్ని నీళ్లు కూడా పోసి మెత్తగా అయ్యే వరకు గ్రైండ్‌ చేయాలి. ఈ జ్యూస్‌ను పెద్ద గిన్నెలో వడకట్టి ఉప్పు, చాట్‌ మసాలాలను మీ రుచికి తగినంత కలపాలి. దానిమ్మ గింజలు, అల్లం కలిపి తయారు చేసిన ఈ జ్యూస్‌ను ఉదయం అల్పాహారం తిన్నాక తాగితే రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు.

Updated Date - 2018-04-25T17:25:31+05:30 IST