బార్లీ నీళ్లు
v id="pastingspan1">
కావలసిన పదార్థాలు
బార్లీ గింజలు - 3/4 కప్పు, నిమ్మకాయలు - 2, నీళ్లు - 6 కప్పులు, తేనె - అర కప్పు
తయారీవిధానం
బార్లీ గింజలను శుభ్రంగా కడిగి గిన్నెలో నీళ్లు పోసి మరిగించాలి. మరగటం మొదలయ్యాక మంట తగ్గించి చిన్న మంట మీద ఉంచాలి. పది నిమిషాల తర్వాత వడగట్టి చల్లార్చాలి.
తర్వాత తేనె, నిమ్మరసం కలిపి ఫ్రిజ్‌లో ఉంచాలి. గ్లాసులో పోసి చల్లగా అందించాలి.