నేరేడు షాట్
v id="pastingspan1">
కావలసినవి
నేరేడుపళ్లు (గింజలు తీసేసి), బ్లాక్ సాల్ట్, కాస్టర్ షుగర్, ఆరెంజ్ జ్యూసు, నిమ్మరసం, ఐస్ క్యూబ్స్.
తయారీవిధానం
మిక్సర్ జార్ తీసుకుని అందులో నేరేడుపళ్లు, బ్లాక్ సాల్ట్, కాస్టర్ షుగర్, ఆరెంజ్ జ్యూస్, లెమన్ జ్యూస్, ఐస్ క్యూబ్స్ వేసి ఆ మిశ్రమం మెత్తగా ఉండేలా బాగా బ్లెండ్ చేయాలి.
నేరేడు షాట్‌ను రెగ్యులర్ గ్లాసులో కాకుండా చిన్న గాజు గ్లాసుల్లో సర్వ్ చే స్తే బాగుంటుంది.