నేరేడు ఫిజ్‌

కావలసినవి
 
నేరేడుపళ్లు - 12, లెమన్‌ సోడా - 200 ఎంఎల్‌, యాపిల్‌ జ్యూస్‌ - 500 ఎంఎల్‌.
 
తయారీవిధానం
 
కాక్‌టైల్‌ షేకర్‌లో సోడా, యాపిల్‌జ్యూసు పోసి రెండూ బాగా కలిసేంతవరకూ షేక్‌ చేయాలి.
ఈ మిశ్రమాన్ని కాక్‌టైల్‌ గ్లాసుల్లో పోసి నేరేడుపళ్లను అందులో వేయాలి.
నేరేడు పళ్లను కొన్ని నిమిషాలపాటు అందులోనే ఉండనివ్వాలి. సర్వింగ్‌ చేసే ముందర గ్లాసుల్లో ఫిజ్జీ లైమ్‌ సోడా పోయాలి. వెరైటీ రుచితో జామూన్‌ ఫిజ్‌ పసందుగా ఉంటుంది.

రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలిఅడిషనల్‌ కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ టీకాకై వచ్చారు.. నిబంధనలు మరిచారుధాన్యం బస్తాలను తొందరగా అన్‌లోడ్‌ చేయాలిసిండికేట్‌ గోల్‌మాల్‌అసైన్డ్‌ భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలిప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి తాంసిలో వర్షం.. తడిసిన ధాన్యంకొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ‘ఉపాధి’ పనులు చేపట్టాలిజొన్న కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలి
Advertisement
Advertisement