Abn logo

జామున్‌ యోగర్ట్‌ స్మూతీ

కావలసిన పదార్థాలు
 
గింజలు తొలగించిన నేరేడు పళ్ళు - అర కప్పు, పెరుగు - ఒక కప్పు, నిమ్మరసం - తగినంత, తేనె - 2 స్పూన్లు, నీళ్లు - ఒక కప్పు.
తయారుచేసే విధానం
 
నేరేడు పళ్ళు, పెరుగు, తేనె, నిమ్మరసం, నీళ్లు కలిపి మిక్సీలో వేసి గ్రైండ్‌ చెయ్యండి. తర్వాత గ్లాసుల్లో పోయండి. ఈ స్మూతీని చల్లగా తీసుకుంటే బాగుంటుంది. ఉదయం అల్పాహారంగా కానీ, సాయంత్రం వేళ పిల్లలు స్కూల్‌ నుంచి వచ్చిన తరువాత కానీ తీసుకోడానికి అనువైనది.

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలిఅంతర్‌జిల్లా దొంగల ముఠా అరెస్టుగుండా మల్లేష్‌కు ఘన నివాళిప్రణాళికాబద్ధంగా నిర్వహించాలిదండకారణ్యంపై డేగ కన్నుసన్నాల సంగతేంటి?కొమురంభీం ప్రాజెక్టు 1 గేటు ఎత్తివేతమంచిర్యాలలో నిషేధిత గుట్కా స్వాధీనంఎల్లంపల్లి ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తివేతసర్వేను వేగవంతం చేయాలి-మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌
Advertisement
Advertisement