Abn logo

వర్జిన్‌ పాన్‌ మార్గరిటా

కావలసినవి
తియ్యటి పెరుగు - 150 మిల్లీలీటర్లు, తమలపాకులు - రెండు, స్వీట్‌ పాన్‌ మసాలా - పది గ్రాములు, పాన్‌ సిరప్‌ - 30 మిల్లీలీటర్లు, స్వీట్‌ అండ్‌ సోర్‌ - 30 మిల్ల్లీలీటర్లు
 
తయారీ
పైన చెప్పిన అన్ని పదార్థాలను బ్లెండర్‌లో వేసి గుజ్జులా చేయాలి.
కప్‌ బౌల్‌ గ్లాసులో మిశ్రమాన్ని పోయాలి.
తమలపాకు, స్వీట్‌ పాన్‌ మసాలాలతో అలంకరించాలి.
ఆలస్యం చేయకుండా వెంటనే తాగేయాలి.

సీడ్‌ విజిలెన్స్‌!రైతు గోస!పారిశుధ్యలోపం తలెత్తకుండా చర్యలు చేపట్టాలివిద్యుత్‌ బిల్లులపై ఆందోళనతొమ్మిది మందిపై నాన్‌బెయిలెబుల్‌ కేసు నమోదుఉట్నూర్‌లో కలవరపెడుతున్న కరోనాభూ మాయఏజెన్సీలోకి కరోనా ‘పత్తి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి’పదో తరగతి పరీక్ష సెంటర్లకు శానిటైజర్లు
Advertisement
d_article_rhs_ad_1
Advertisement