Abn logo

దాహామృతం

19-03-2019: వేసవి దాహం ఎంతకీ తీరదు. ఎన్ని నీళ్లు తాగినా దప్పిక ఆగదు. అలాంటప్పుడు దాహార్తిని అణిచే పానీయం తాగాలి. ఆ పానీయం ఎలా తయారు చేయాలంటే?
నిమ్మకాయలు - 4 (రసం తీసుకోవాలి) ,నల్లద్రాక్ష రసం - 2 టీస్పూన్లు ,శొంఠి పొడి - 2 గ్రా
చక్కెర - 2 టీస్పూన్లు ,నీళ్లు - అర లీటరు.
వీటన్నిటినీ కలిపి ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి. నీళ్లతో దాహం తీరననప్పుడు, ఈ పానీయాన్ని గ్లాసులో నింపుకొని తాగాలి.

అడవుల జల్లెడ..సరిహద్దుపై నిఘామద్యం మత్తులో..భార్యను హత్య చేసిన భర్తఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానంగిరిజన మహిళ ఆత్మహత్యపై విచారణ వేగవంతం చేయాలికొనసాగుతున్న ‘కరోనా’ ఉధృతిముందుచూపేదీ?మన్యంపై మావోయిస్టుల నీడడాక్యుమెంట్‌ రైటర్లకు మళ్లీ లైసెన్సులు...?అయ్యో.. సారూ!అధికారులు సమన్వయంతో పనిచేయాలి
Advertisement
d_article_rhs_ad_1
Advertisement