అవిసెల పానీయం

ABN , First Publish Date - 2018-03-10T19:55:06+05:30 IST

అవిసెలు - 2 టేబుల్‌ స్పూన్లు, సోయా పాలు - 1 కప్పు, స్ట్రాబెర్రీ ముక్కలు - అర కప్పు, అరటి పండు

అవిసెల పానీయం

కావలసిన పదార్థాలు
 
అవిసెలు - 2 టేబుల్‌ స్పూన్లు, సోయా పాలు - 1 కప్పు, స్ట్రాబెర్రీ ముక్కలు - అర కప్పు
అరటి పండు ముక్కలు - అర కప్పు, తేనె - 2 టీస్పూన్లు.
 
తయారీవిధానం
 
అవిసె గింజలు, తేనె, స్ట్రాబెర్రీ, అరటి ముక్కలు సోయా పాలు జ్యూసర్‌లో వేసి తిప్పాలి.
జ్యూస్‌ చిక్కగా, అవిసె గింజలు మెత్తగా నలిగి పలుకులు లేకుండా ఉండేలా చూసుకోవాలి.
తర్వాత ఫ్రిజ్‌లో చల్లబరిచి గ్లాసుల్లో సర్వ్‌ చేయాలి.

Updated Date - 2018-03-10T19:55:06+05:30 IST