Abn logo

చిలగడదుంప స్వీట్‌

కావలసిన పదార్థాలు: గోధుమపిండి - 50 గ్రా., బెల్లం - 100 గ్రా., సోంపు - 5 గ్రా., ఉడికించి మెదిపిన చిలగడదుంప గుజ్జు - 1 కప్పు కిస్‌మిస్‌ - గుప్పెడు, యాలకులపొడి - 1 టీ స్పూను, పంచదార పొడి కొంత.
తయారుచేసే విధానం: వేడినీటిలో బెల్లం కరిగించి చల్లార్చాలి. ఆ నీటితో గోధుమపిండి, మెదిపి ఉంచుకున్న చిలగడదుంప గుజ్జు, కిస్‌మిస్‌, సోంపు, యాలకులపొడి వేసి చిక్కని జారులా కలుపుకోవాలి. కడాయిలో నూనె వేడిచేశాక ఒక్కో స్పూను చొప్పున చిలగడదుంప జారుని వేసి బూరెల్లా దోరగా వేగించుకోవాలి. తీసిన తరువాత వీటిని పంచదార పొడిలో దొర్లించి తింటే ఎంతో రుచిగా ఉంటాయి. 

చోరీలకు పాల్పడితే కఠిన శిక్ష తప్పదురోడ్డు ప్రమాదంలో ఒకరి మృతినిర్మాణ పనులను ప్రారంభించిన చైర్మన్‌జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్ససన్నరకం వరి ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ధర్నాడబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయండివెసక్టమి అవగాహన పెంచుకోవాలిఅన్నదాన ఆర్తనాదం పెన్‌గంగా తీరంలో ఘనంగా కార్తీక పూజలుపురుగులమందు తాగి యువకుడి బలవన్మరణం
Advertisement
Advertisement