Abn logo

మింట్‌ లస్సీ

కావలసినవి
 
పెరుగు - 300ఎం.ఎల్‌, పంచదార - రెండు టేబుల్‌స్పూన్‌లు, ఎండు పుదీనా - ఒక టేబుల్‌స్పూన్‌, జీలకర్ర - ఒక టీస్పూన్‌, ఐస్‌ ముక్కలు - కొన్ని, పుదీనా - కొద్దిగా(గార్నిష్‌ కోసం).
 
తయారీవిధానం
 
ముందుగా జీలకర్రను వేయించుకోవాలి. ఒక పాత్రలో పెరుగు తీసుకొని పంచదార, ఎండు పుదీనా వేసి బాగా కలియబెట్టాలి. ఐస్‌ ముక్కలు వేసుకోవాలి. జీలకర్ర, పుదీనా ఆకులతో గార్నిష్‌ చేసుకొని సర్వ్‌ చేయాలి.

మ్యాంగో ఐస్‌క్రీమ్బ్లూబెర్రీ లెమనేడ్‌థండయ్హోలీ కాంజీ!చిలగడదుంప సలాడ్‌ సూపర్‌ సిట్రస్‌ జ్యూస్‌పెసర్ల సలాడ్‌కోల్డ్‌ కాఫీ బ్లాక్‌ బ్యూటీ రోజ్‌ పానీయం
Advertisement
d_article_rhs_ad_1
Advertisement