మటన్‌ ధన్‌షక్‌

ABN , First Publish Date - 2016-09-24T18:45:21+05:30 IST

కావలసిన పదార్థాలు: రుమాలి పిండి - 70 గ్రా, చికెన్‌ ఖీమా - 150గ్రా, వెల్లుల్లి తరుగు - 5 గ్రా, అల్లం తరుగు - 5 గ్రా, డేగ్చి మిర్చి - 2 గ్రా, సాంబార్‌ మసాలా - 2 గ్రా, ఉప్పు - 10 గ్రా, ఎగ్‌ - 1, పెచ్‌దర్‌ మసాలా - 15 గ్రా

మటన్‌ ధన్‌షక్‌

కావలసిన పదార్థాలు: రుమాలి పిండి - 70 గ్రా, చికెన్‌ ఖీమా - 150గ్రా, వెల్లుల్లి తరుగు - 5 గ్రా, అల్లం తరుగు - 5 గ్రా, డేగ్చి మిర్చి - 2 గ్రా, సాంబార్‌ మసాలా - 2 గ్రా, ఉప్పు - 10 గ్రా, ఎగ్‌ - 1, పెచ్‌దర్‌ మసాలా - 15 గ్రా.
 
తయారీ విధానం: ఖీమాకు మసాలాలన్నీ కలిపి పక్కన పెట్టాలి. రుమాలి పిండి కలిపి రొట్టెలా ఒత్తుకుని దాన్లో చికెన్‌ మిశ్రమం ఉంచి అంచులు మూసేయాలి. పాన్‌ వేడి చేసి నూనె పోస్తూ రోటీని రెండు వైపులా కాల్చుకోవాలి.

Updated Date - 2016-09-24T18:45:21+05:30 IST