Advertisement
Advertisement
Abn logo
Advertisement

సొరకాయ సివ్వి పులుసు

కావలసిన పదార్థాలు: సొరకాయ - అర కేజీ ముక్క, ఉల్లిపాయలు - పావుకిలో, గసగసాలు, ధనియాలు, జీలకర్ర, కారం - 1 టీ స్పూను చొప్పున, అల్లం వెల్లుల్లి పేస్టు - అర టీ స్పూను, కరివేపాకు - 4 రెబ్బలు, కొత్తమీర తరుగు - అర కప్పు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, చింతపండు రసం - అరకప్పు.
తయారుచేసే విధానం: ముక్కలుగా తరిగేముందే సొరకాయ తొక్కుతీసి ఒక పుల్లతో అన్నివైపులా కన్నాలు పొడవాలి. గసగసాలు, జీలకర్ర, ధనియాలను, ఉల్లి తరుగును ముద్దగా నూరుకోవాలి. నూనెలో సొరకాయ ముక్కలు వేగించి పక్కనుంచాలి. అదే కడాయిలో ఉల్లి ముద్ద, గసగసాల మిశ్రమం, అల్లం వెల్లుల్లి పేస్టు దోరగా వేగించాక సొరకాయ ముక్కలు కూడా వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు కరివేపాకు, ఉప్పు, కారం, చింతపండు రసం వేసి మూతపెట్టి చిన్నమంటపై పదినిమిషాలు ఉడికించాలి. దించేముందు కొత్తిమీర చల్లుకోవాలి.

కుంరం భీం జిల్లాలో బాండ్‌ పేపర్ల కొరత పేదలకు ఆర్థిక చేయూతనందించేందుకే దళిత బంధునిరుద్యోగులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలికంకర లోడ్‌ లారీలను నడపవద్దని ఆందోళనబాలల హక్కులపై అవగాహన కలిగి ఉండాలికాగజ్‌నగర్‌లో అంగరంగ వైభవంగా శతచండీయాగంపట్టాదారు పాసుపుస్తకాలు ఇప్పించాలిరెవెన్యూ అధికారుల తీరుపై వినూత్న నిరసన మార్స్క్‌ భవన్‌కు నోటీసులు ఇవ్వడం సరికాదు కొవిడ్‌ లక్షణాలున్న వారు పరీక్షలు చేయించుకోవాలి
Advertisement