Advertisement
Advertisement
Abn logo
Advertisement

క్యారెట్‌ లడ్డు

an style="color: red;">కావలసిన పదార్థాలు : క్యారెట్‌-పావు కిలో, బొంబాయి రవ్వ-పావు కిలో, పంచదార-అర కిలో, కొబ్బరికాయ-1, నెయ్యి-4 టేబుల్‌ స్పూన్లు, బాదంపప్పు-25గ్రా, పిస్తా పప్పు-25గ్రా, జీడిపప్పు-25గ్రా.
తయారుచేసే విధానం : బొంబాయి రవ్వను నేతిలో దోరగా వేగించాలి. బాదంపప్పు, పిస్తాపప్పు, జీడిపప్పును నూనె లేకుండా వేగించి మిక్సీలో వేసి పొడి చేసి పెట్టుకోవాలి. క్యారెట్‌ను, పచ్చికొబ్బరిని తురిమి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో బొంబాయి రవ్వను, కొబ్బరి, క్యారెట్‌ తురుము, బాదం, పిస్తా, జీడిపప్పు పొడి, పంచదార వేసి బాగా కలిపి ఈ మిశ్రమంతో లడ్డూలు చుట్టుకోవాలి.

రామన్నకే స్టీరింగ్‌అభివృద్ధికి కృషిఎమ్మెల్సీ దండె విఠల్‌కు సన్మానంటీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా కోనేరు కోనప్పజిల్లా అభివృద్ధికి కృషి చేయాలి ఎల్‌ఈడీ లైట్లు ప్రారంభం జాతర ఏర్పాట్ల పరిశీలనబాల్క సుమన్‌ నియామకంతో పార్టీ బలోపేతం టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా బాల్క సుమన్‌త్యాగధనులను స్మరించుకోవాలి
Advertisement