కోవా మోదక్‌

ABN , First Publish Date - 2017-08-25T19:10:10+05:30 IST

కోవా - 350 గ్రాములు, చక్కెర - 100 గ్రాములు, చాలకుల పొడి - పావు టీ స్పూన్‌...

కోవా మోదక్‌

కావలసిన పదార్థాలు
కోవా - 350 గ్రాములు, చక్కెర - 100 గ్రాములు, చాలకుల పొడి - పావు టీ స్పూన్‌.
 
తయారీ విధానం
కడాయిలో కోవా, చక్కెర వేసి సన్నటి మంటపై బాగా వేయించాలి. చక్కెర కరిగి కోవాలో పూర్తిగా కలిసిపోవాలి. స్టవ్‌ ఆఫ్‌ చేసి కోవాను పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత అందులో యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని నిమ్మకాయ పరిమాణంలో తీసుకుని మోదకాల ఆకారం వచ్చేలా
చుట్టుకోవాలి.

Updated Date - 2017-08-25T19:10:10+05:30 IST