జామ చట్నీ
v id="pastingspan1">
కావలసినవి
జామ కాయలు- పావు కిలో, ఉప్పు-సరిపడా, నిమ్మరసం- ఒక టేబుల్‌స్పూను, పచ్చిమిర్చి ముక్కలు- రెండు టేబుల్‌స్పూన్లు, అల్లం- ఒక టేబుల్ స్పూను (సన్నగా తరిగి), కారం- ఒక టీస్పూను, సన్నగా తరిగిన కొత్తిమీర-రెండు టేబుల్‌స్పూన్లు.
తయారీవిధానం
జామ కాయ ముక్కలు, నిమ్మరసం, అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కారం, కొత్తిమీర తరుగులని మిక్సీలో గ్రైండ్ చేయాలి. జామ చట్నీ రెడీ.