బీట్‌రూట్‌ సూప్‌

ABN , First Publish Date - 2017-11-10T22:25:34+05:30 IST

బీట్‌రూట్‌, పచ్చి మిర్చి, వెల్లులి, ఉప్పు కలిపి ఉడికించాలి. ఆ తరువాత మెత్తగా గ్రైండ్ చేసి....

బీట్‌రూట్‌ సూప్‌

10-11-2017: బీట్‌రూట్‌, పచ్చి మిర్చి, వెల్లులి, ఉప్పు కలిపి ఉడికించాలి. ఆ తరువాత మెత్తగా గ్రైండ్ చేసి, ఒక టీ స్పూన్‌ వెన్నలో వేయించండి. తరవాత చిక్కటి పాలు పోసి, ఒక పొంగు వచ్చిన తరువాత దించెయ్యండి. రక్తంలో హెమోగ్లోబిన్‌కు బీట్‌రూట్‌ చాలా మంచిది. రక్తం శాతం సరిగ్గా ఉంటే గులాబీ వన్నె వస్తుంది మరి!

Updated Date - 2017-11-10T22:25:34+05:30 IST