Abn logo

ఫ్రూట్‌ శ్రీఖండ్‌

v id="pastingspan1">ఈ గుజరాతీ తీపి వస్తువు పొట్టలో చల్లగా, తియ్యగా పడి ఉంటుంది. మహారాష్ట్రలోనూ ఈ స్వీటు ఫేమసే! సాధారణంగా పూరీతోపాటు వడ్డించే ఈ శ్రీఖండ్‌ను నేరుగా తిన్నా మజాగానే ఉంటుంది.
 
కావలసిన పదార్థాలు
నీళ్లు ఒంపేసిన పెరుగు (హంగ్‌ కర్డ్‌) - రెండు కప్పులు, పాల పొడి - కప్పు, జెల్లీ - అర కప్పు
పళ్ల ముక్కలు (యాపిల్‌, బొప్పాయి, సపోటా, దానిమ్మ, ద్రాక్ష, అరటి) - అర కప్పు
 
తయారీ విధానం
పెరుగులో పాలపొడి ఉండలు లేకుండా కలపాలి. దీన్లో పళ్ల ముక్కలు సమంగా కలిపి ఫ్రిజ్‌లో ఉంచాలి. చల్లబడిన తర్వాత బౌల్స్‌లోకి తీసుకుని పైన జెల్లీతో అలంకరించి చల్లగా సర్వ్‌ చేయాలి.

దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలివైభవంగా లక్ష దీపోత్సవంకోతుల నియంత్రణేది ? ఒమైక్రాన్‌ రాకుండా జాగ్రత్త వహించాలివ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలివాక్సినేషన్‌పై ప్రత్యేక దృష్టి శాంతి భద్రతల పరిరక్షణకే నిర్బంధ తనిఖీలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న పాలకులు ఫీడింగ్‌ చాంబర్‌కు జాతీయస్థాయి అవార్డు దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి
Advertisement