Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

క్యారెట్‌ తరుము పచ్చడి

క్యారెట్‌ తరుము పచ్చడి

v id="pastingspan1">కావలసిన పదార్థాలు
 
క్యారెట్‌ - అరకేజీ, పచ్చికొబ్బరి - అర చిప్ప, మామిడి కాయ - ఒకటి, పచ్చిమిర్చి - కారం రుచిని బట్టి, నూనె - రెండు టీ స్పూన్లు, ఎండుమిర్చి - ఒకటి, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు - తాలింపుకు సరిపడా, పల్లీలు - గుప్పెడు, ఉప్పు - రుచికి తగినంత, పసుపు - చిటికెడు.
 
తయారుచేసే విధానం
 
క్యారెట్లు శుభ్రపరచి కొబ్బరి, మామిడికాయలతో పాటుగా తురుముకోవాలి (మామిడికాయ లేకపోతే నిమ్మకాయ వాడుకోవచ్చు). పాన్‌లో నూనె వేడిచేసి తాలింపు దినుసులు, పల్లీలు, కరివేపాకు వేగించాలి. తర్వాత ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి తరుగు వేసి దోరగా వేగించాలి. ఇప్పుడు క్యారెట్‌, కొబ్బరి, మామిడి తురుము కలిపి రెండు నిమిషాలుంచి దించేయాలి. ఈ చట్నీ అన్నంలో కలుపుకున్నా, చపాతీలు,
దోసెలతో నంజుకున్నా బాగుంటుంది.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో  స్వై‌న్ ఫ్లూ కలకలంఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్వై‌న్ ఫ్లూ కలకలంభూమి కబ్జా చేశారని పోలీసుస్టేషన్‌ ముందు ఆత్మహత్యాయత్నంభూమి కబ్జా చేశారని పోలీసుస్టేషన్‌ ముందు ఆత్మహత్యాయత్నంవైభవంగా సామూహిక సత్యనారాయణ వ్రతంవైభవంగా సామూహిక సత్యనారాయణ వ్రతంఊరూరా.. వజ్రోత్సవ వేడుకలుఊరూరా.. వజ్రోత్సవ వేడుకలుకొత్తకోర్సులకు గ్రీన్‌సిగ్నల్‌కొత్తకోర్సులకు గ్రీన్‌సిగ్నల్‌పత్తి రైతుల్లో గుబులుపత్తి రైతుల్లో గుబులుస్వాతంత్య్ర కాంక్ష స్ఫురించేలా వజ్రోత్సవాలు జరుపుకోవాలిస్వాతంత్య్ర కాంక్ష స్ఫురించేలా వజ్రోత్సవాలు జరుపుకోవాలికాగజ్‌నగర్‌లో విద్యార్థుల భారీ ర్యాలీ కాగజ్‌నగర్‌లో విద్యార్థుల భారీ ర్యాలీ ఘనంగా అన్నదాన సత్రం వార్షికోత్సవంఘనంగా అన్నదాన సత్రం వార్షికోత్సవంలోక్‌అదాలత్‌తోనే సత్వర న్యాయంలోక్‌అదాలత్‌తోనే సత్వర న్యాయం
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.