Abn logo

గ్రీన్‌ సూప్‌ విత్‌ బీన్స్‌

v id="pastingspan1">కావలసిన పదార్థాలు
 
ఆలివ్‌ నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, ఉల్లిపాయ - పెద్దది 1, సెలరీ - 3 కాడలు, లీక్‌ - 1, వెజిటెబుల్‌ స్టాక్‌ - 600 మి.లీ., బ్రొకొలి - పావు కేజీ, కీరా - 2, కలే ఆకు - 125 గ్రా. పచ్చిబఠాణి - 250 గ్రా., వైట్‌ బీన్స్‌ - 400 గ్రా., ఉప్పు, మిరియాల పొడి - రుచికి తగినంత. (సెలరీ, లీక్‌, బ్రొకొలి, కలే ఆకులు డిపార్ట్‌మెంటల్‌ స్టోర్స్‌లో లభిస్తాయి).
 
తయారుచేసే విధానం
 
పాన్‌లో నూనె వేడి చేసి ఉల్లి తరుగు, సెలరీ తరుగు మెత్తబడేవరకు వేగించాలి. ఇప్పుడు వెజిటెబుల్‌ స్టాక్‌ కలపాలి. మరుగుతుండగా బ్రొకొలి తరుగు, కీరా ముక్కలు, పచ్చిబఠాణి, కలే ఆకులు వేసి 4 నిమిషాల తర్వాత దించేసి చల్లారనివ్వాలి. ఆకులన్నీ విడిగా తీసి మిక్సీలో మెత్తగా పేస్టు చేసి వడకట్టిన నీటిలో కలిపాలి. తర్వాత ఉడికించిన బీన్స్‌, ఉప్పు, మిరియాల పొడి వేసి కొద్దిసేపు మరిగించి మంట తీసెయ్యాలి.సూప్‌తో పాటు బ్రెడ్‌ సర్వ్‌ చేస్తే బాగుంటుంది.

ప్రజలతో మమేకమై మన్ననలు పొందాలి: ఎస్పీప్రత్యేక ఓటరు నమోదును విజయవంతం చేయాలినిర్లక్ష్యంతోనే అగ్ని ప్రమాదంపశువైద్యం అందని ద్రాక్షేనా?దుండగులను కఠినంగా శిక్షించాలని దళిత సంఘాల రాస్తారోకోవంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలికుమరం భీం, కుమరం సూరు వర్ధంతిముసాయిదా ఓటరు జాబితా విడుదల చేయాలి‘విజయగర్జన’కు కార్యకర్తలు తరలిరావాలి సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాలి
Advertisement