Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

క్యాలిఫ్లవర్‌ చీజ్‌ సూప్‌

క్యాలిఫ్లవర్‌ చీజ్‌ సూప్‌

v id="pastingspan1">కావలసినవి
 
వెన్న - ఒక టేబుల్‌స్పూను, వెల్లుల్లి రెబ్బలు - ఐదు, ఉల్లిపాయ - అర కప్పు (ముక్కలు), ఉప్పు - సరిపడా, ఉడకబెట్టిన క్యాలిఫ్లవర్‌ - ఒక కప్పు, మిరియాలపొడి - కొద్దిగా, చికెన్‌ స్టాక్‌ - 500 ఎంఎల్‌, చీజ్‌ - రెండు టేబుల్‌స్పూన్లు, పాలు - ఒక కప్పు, పుదీనా - గుప్పెడు.
 
తయారీవిధానం
 
స్టవ్‌ మీద కడాయి పెట్టి అందులో వెన్న వేయాలి. అది వేడెక్కిన తర్వాత అందులో వెల్లుల్లి, ఉల్లిపాయముక్కలు, ఉప్పు వేసి వేగించాలి. హాఫ్‌ బాయిల్డ్‌ చేసిన క్యాలిఫ్లవర్‌ని కూడా అందులో వేగించాలి. కొద్దిగా మిరియాలపొడి, చికెన్‌ స్టాక్‌ కూడా అందులో వేసి రెండు నిమిషాలు మరిగించాలి. ఆ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా చేయాలి.కడాయిలో మిక్సీ పట్టిన క్యాలిఫ్లవర్‌ మిశ్రమాన్ని వేసి మరిగించాలి. చీజ్‌, పాలు కూడా అందులో వేసి మరికొద్ది సేపు మరగనివ్వాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని బౌల్‌లో పోసి దానిపై పుదీనా ఆకులు చల్లాలి. క్యాలిఫ్లవర్‌ చీజ్‌ సూప్‌ రెడీ.

కదిలికి పోటెత్తిన భక్తులుకదిలికి పోటెత్తిన భక్తులుచినుకు వణుకుచినుకు వణుకురుయ్యాడిలో ఘనంగా పీరీల పండుగరుయ్యాడిలో ఘనంగా పీరీల పండుగదేశభక్తి చాటేలా వజ్రోత్సవ కార్యక్రమాలుదేశభక్తి చాటేలా వజ్రోత్సవ కార్యక్రమాలుఆగని అక్రమ దందాఆగని అక్రమ దందాఆసిఫాబాద్‌ జిల్లాలో ఎడతెరపిలేని వర్షంఆసిఫాబాద్‌ జిల్లాలో ఎడతెరపిలేని వర్షంప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలిప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలివిద్యుత్‌ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని ధర్నావిద్యుత్‌ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని ధర్నాసలుగుపల్లిని సందర్శించిన మిషన్‌ భగీరథ డీఈఈ సలుగుపల్లిని సందర్శించిన మిషన్‌ భగీరథ డీఈఈ రెబ్బెనలో ఘనంగా పెద్దసరిగెత్తురెబ్బెనలో ఘనంగా పెద్దసరిగెత్తు
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.