v id="pastingspan1">
కావలసినవి : అల్లం - చిన్నముక్క, వెల్లుల్లి - నాలుగు రెబ్బలు, పచ్చిమిర్చి - ఒకటి, కొత్తిమీర - కొద్దిగా, బీన్స్ - నాలుగైదు, క్యారెట్‌లు - రెండు, క్యాప్సికం - ఒకటి, పుట్టగొడుగులు - మూడు, ఉల్లికాడలు - రెండు, మిరియాలు - ఒక టీస్పూన్, సోయా సాస్ - ఒక టేబుల్‌స్పూన్, మొక్కజొన్న పిండి - నాలుగు టేబుల్‌స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - సరిపడా.